
నడక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నడకపై ఇటీవల జరిగిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం… చురుకైన నడక వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయని, డిమెన్షియా (మతిమరుపు), గుండె జబ్బులు, క్యాన్సర్, అకాల మరణం వంటి వాటి ప్రమాదం మరింత తగ్గుతుందని తేలింది. గర్భధారణ సమయంలో నడవడం వల్ల కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b