
ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి దారి తీస్తోంది. ఓవైపు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏపీ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణ సర్కార్ చెబుతోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి.? వివాదానికి గల కారణాలేంటో చూద్దాం…!
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b