
ByGanesh
Mon 07th Jul 2025 02:55 PM
8 వసంతాలు చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు ఈచిత్ర స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
జూన్ 20 న థియేటర్స్ లో విడుదలైన 8 వసంతాలు చిత్రాన్ని జులై 11 అంటే వచ్చే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంటే థియేటర్స్ లో విడుదలైన మూడు వారాల్లోపే ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చేస్తుంది.
8 Vasantalu locks streaming date:
8 Vasanthalu OTT date details
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.