
ByGanesh
Tue 10th Jun 2025 08:02 PM
అఘోర గా బాలయ్య మంచు కొండల నడుమ విలయతాండవం చేసిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. రీసెంట్ గానే జార్జియా దేశంలో అఖండ 2 షూటింగ్ భారీ షెడ్యూల్ జరిగింది. తాజాగా బాలయ్య అఖండ 2 జార్జియా షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. అఖండ 2 చిత్ర షూటింగ్ జార్జియాలో జరిగినప్పుడు అక్కడ -4 డిగ్రీల చలి ఉంది, అందరూ వణికిపోతుంటే, తాను మాత్రం అలానే నిలుచున్నానని తెలిపారు.
ఒకసారి పాత్రలో నిమగ్నమైన తనకు ఏదీ కనిపించదు.. మిగతాదంతా శివయ్యే చూసుకుంటాడని బాలకృష్ణ కామెంట్ చేసారు. మరి అఖండ కు మించి అఖండ 2 తాండవం రాబోతుంది అని టీజర్ తోనే క్లారిటీ ఇస్తూ భీభత్సమైన హైప్ క్రియేట్ చేసారు మేకర్స్.
Balakrishna shares stunning details of Akhanda Thaandavam:
Akhanda Thaandavam: Balakrishna chills, others shiver
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.