
ByGanesh
Sat 07th Jun 2025 06:51 PM
ఫ్యామిలీ తో కలిసి సరదాగా గడిపిన అనసూయ అక్కడి వెకేషన్ పిక్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హడావిడి చేసింది. తాజాగా ఆమె నుంచి షేర్ అయ్యి వచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అనసూయ స్టార్ మా లో ప్రసారమయ్యే కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ షో కి జెడ్జి గా వెళుతుంది. ఆ షో కి అనసూయ వేసే డ్రెస్ లు చూస్తే వామ్మో ఈ వయసులో ఇంత గ్లామర్ షో అవసరమా అంటారేమో.
అంతలాంటి అందాల ఆరబోతతో అనసూయ మతిపోగొడుతోంది. అంతేకాదు అనసూయ కొన్నాళ్లుగా బరువుపెరిగినా ఆమె అందం, ఆమె హైట్ అన్నీ ఆమె బరువుని కవర్ చేస్తున్నాయి కాబట్టే అనసూయ కి ప్లస్ అయ్యింది.
Anasuya in a captivating angle:
Anasuya Turns Up the Heat
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.