
ఏపీ ఈఏపీసెట్ – 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు.. cets.apsche.ap.gov.in/EAPCET వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వివరాలను మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b