
ఏపీ ఎడ్ సెట్ – 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అర్హత సాధించిన వారికి బీఈఈ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. cets.apsche.ap.gov.in/EDCET లింక్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b