
ByGanesh
Sun 08th Jun 2025 12:58 PM
జూన్ 1 న ఆయన బర్త్ డే, దానికన్నా ముందే నందమూరి అభిమానులకు అందాల్సిన స్పెషల్ ట్రీట్స్ అందేస్తున్నాయి. అందులో మొదటిది వీరసింహ సింహ రెడ్డి దర్శకుడు గోపీచంద్ తో బాలయ్య మరోమారు జట్టు కడుతున్నారు. దానికి సంబందించిన అంటే NBK 111 ఎనౌన్సమెంట్ ఈ రోజే జూన్ 8న వచ్చేసింది. బాలయ్య-గోపీచంద్ మలినేని ఫిలిం అనౌన్సమెంట్ తోనే అభిమానుల్లో ఊపు వచ్చింది.
ఇక బర్త్ డే కి ఒక రోజు ముందే అంటే రేపు జూన్ 9 సాయత్రమే అభిమానుల కోసం మరో ట్రీట్ రెడీ అవుతుంది. అదే బాలయ్య – బోయపాటిల క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ తాండవం టీజర్ రాబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేసారు. మరి నందమూరి అభిమానులకు బాలయ్య బర్త్ డే కన్నా ముందే రెండు క్రేజీ పవర్ ఫుల్ ట్రీట్స్ అందుతున్నాయన్నమాట.
NBK111- A New Epic Project:
Nandamuri Balakrishna Akhanda 2 Thandavam Teaser On June 9
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.