
నవంబర్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ ను కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ కు తరలించారు. భారత్, వెస్టిండీస్ టెస్టు ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ రివైజ్ చేసిన షెడ్యూల్ ను ప్రకటించింది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b