
బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన…100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎవరో చెప్పినట్లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని వ్యాఖ్యానించారు. వీడియో ఇక్కడ వీక్షించండి….
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b