
యాదాద్రి – భువనగిరి జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. యాదగిరిగుట్ట ఆధ్వర్యంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేసి యూనివర్శిటీ స్థాయికి తీసుకువస్తామని చెప్పారు.వైటీడీఏ ఆధ్వర్యంలో విశిష్ట సేవలను అందించే విధంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b