
విశాఖపట్నం కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. రూ.1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అయితే ఈ సంస్థకు 99 పైసలకే ఎకరా భూమి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b