
తెలంగాణ కేబినెట్ విస్తరణతో పాటు కీలక పదవుల భర్తీపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిపెట్టింది. కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇద్దరు ఎస్సీ, ఒకరు బీసీ సామాజికవర్గం నుంచి ఉన్నారు. అయితే ఎస్టీ(లంబాడా) సామాజికవర్గం నుంచి కేబినెట్ లో ఎవరూ లేరు. దీంతో ఆ సామాజికవర్గానికి కీలకమైన పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b