
లాస్ట్ డేట్ జూన్ 23
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2025 కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 జూన్ 23తో ముగుస్తుందని, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2025 జూన్ 24 అని ఎన్టీఏ తెలిపింది. కరెక్షన్ విండో జూన్ 25న ప్రారంభమై జూన్ 26, 2025న ముగుస్తుంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష జూలై 26, 27, 28 తేదీల్లో జరగనుంది. పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు. ఈ టెస్టులో మూడు భాగాలు ఉంటాయి. అన్ని విభాగాల్లో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్స్ మధ్య విరామం ఉండదు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b