
ByGanesh
Sun 08th Jun 2025 11:08 AM
అటు సందీప్ వంగ మాత్రం ప్రభాస్ సినిమా కోసం దీపిక ను అడిగితే ఆమె వర్కింగ్ స్టయిల్ నచ్చక ఆమెను తప్పించ్చినట్టుగా చెప్పడమే కాదు, తన ప్రాజెక్ట్ లో వద్దన్న కారణంగా దీపిక పీఆర్ టీమ్ తన సినిమా స్టోరీ లైన్ ని లీక్ చేసారంటూ ఆరోపించారు. ఇంత జరిగాక దీపిక పదుకొనె సౌత్ సినిమాతో అందులోను తెలుగు హీరోతో సినిమా ఒప్పుకుంది.
అదే ప్రభాస్ అభిమానులకు అసలు మింగుడు పడడం లేదు. ప్రభాస్ లాంటి స్టార్ ని రిజెక్ట్ చేసిన దీపిక అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. AA 22లోకి దీపిక ను ఆహ్వానిస్తూ వదిలిన వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు AA 22 కి రాంగ్ చాయిస్ దీపిక, AA 22 మేకర్స్ డెసిషన్ కరెక్ట్ కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.
Prabhas Fans Unable To Digest :
Deepika Padukone to star opposite Allu Arjun – Atlee Film
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.