
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, దేవశయని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని భక్తుల నమ్మకం. అందుకే దీనిని తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకొంటారు. ఈ యోగ నిద్ర నాలుగు నెలల పాటు కొనసాగి, ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు తిరిగి మేల్కొంటారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b