
“నవజాత శిశువుల తీయని సువాసన ఎంతో ప్రత్యేకమైనది, ఇది మత్తునిచ్చే స్వచ్ఛతతో కూడుకున్నదిగా తరచుగా వర్ణిస్తారు. అయినప్పటికీ, శిశు సంరక్షణ ఉత్పత్తుల విభాగం సువాసనభరిత లోషన్లు, పౌడర్లు, వాష్‌లు, చివరకు శిశువుల కోసం మార్కెట్ చేస్తున్న పరిమళాలతో నిండి ఉంది. ఇది తల్లిదండ్రులు, సంరక్షకులకు కీలక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అంటే సువాసనలు పిల్లలకు సురక్షితమేనా లేదా అవసరమా అని ఆలోచన రేకెత్తిస్తుంది. పీడియాట్రిషియన్లు, చర్మవ్యాధి నిపుణులు సువాసనలు సాధారణంగా అనవసరం అని, నవజాత శిశువులు, చిన్న పిల్లలకు ప్రమాదకరమైనవిగా ఉండవచ్చని చాలా వరకు అంగీకరిస్తున్నారు.” అని డాక్టర్ రాహుల్ వర్మ వివరించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b