
ఏపీ పదో తరగతి వాల్యుయేషన్‌లో లోపాలు వెలుగు చూశాయి. రీకౌంటింగ్, రీవెరిఫికోసం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 66,363 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 11,175 జవాబు పత్రాల మార్కుల్లో పలు మార్పులు జరిగినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ వ్యవహారంపై మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b