
అమరావతిలో 2026 జనవరి నాటికి మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. ఏపీతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న విద్య, వైద్యారోగ్యం, ఫార్మా, ఆగ్రిటెక్, మెడ్ టెక్ సంస్థలు… ఈ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. ఆయా సంస్థలు పరిశోధలతో పాటు వివిధ పరిష్కారాలను క్వాంటం టెక్నాలజీ ద్వారా వెతుక్కునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b