
బరువు తగ్గడం చాలా కష్టమైన పని అని మీరు అనుకుంటున్నారా? అయితే, ఓ ఫిట్నెస్ కోచ్ కేవలం 4 నెలల్లో 25 కిలోల బరువు తగ్గి, తన వెయిట్ లాస్ జర్నీని సులభతరం చేసిన 7 ఆహార పదార్థాలను పంచుకున్నారు. ఆమె చెప్పిన ఈ ఆహార ప్రణాళికను పాటిస్తే, మీ బరువు తగ్గాలన్న లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చని ఆమె భరోసా ఇస్తున్నారు. అమాకా అనే ఈ ఫిట్నెస్ కోచ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు తరచుగా స్ఫూర్తినిస్తూ ఉంటారు. ఆమె పోస్టులలో ఆచరణాత్మకమైన డైట్ చిట్కాలు, వ్యాయామ పద్ధతులు, స్ఫూర్తిదాయకమైన అప్డేట్లు ఉంటాయి. జూలై 2న అమాకా బరువు తగ్గడాన్ని వేగవంతం చేసే కొన్ని నిర్దిష్ట ఆహారాలపై ఒక పోస్ట్ షేర్ చేశారు. అవేంటో చూద్దాం.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b