
2014 జూన్ 2 నుంచి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత సెన్సార్ అయిన సినిమాలను తీసుకోవటం జరిగింది.
ప్రతి ఏడాదికి 3 సినిమాలను ఎంపిక చేయటం జరిగింది.
అలాగే ఆరు స్పెషల్ అవార్డ్స్ ను కూడా మురళీ మోహన్ గారు ఎనౌన్స్ చేస్తారు.
రాష్ట్ర విభజన జరిగిన తరువాత సినిమా అవార్డులు ఆపేశారు..
ప్రభుత్వం అవార్డులు గుర్తింపు అవసరం..
రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని గద్దర్ అవార్డులను ప్రారంభించారు.
2014-2023 గద్దర్ ఫిలిం అవార్డ్స్ లిస్ట్
2014
రన్ రాజా రన్ ,
పాఠశాల,
అల్లుడు శీను
2015
రుద్రమ్మ దేవి,
కంచె ,
శ్రీమంతుడు
2016
శతమానం భవతి,
పెళ్లి చూపులు,
జనతా గ్యారేజ్
2017
బాహుబలి 2 ,
ఫిదా ,
ఘాజీ
2018
మహానటి,
రంగస్థలం ,
కేరాఫ్ కంచరపాలెం
2019
మహర్షి,
జెర్సీ,
మల్లేశం
2020
అల వైకుంఠపురంలో,
కలర్ ఫోటో,
మిడిల్ క్లాస్ మెలడీస్
2021
RRR,
అఖండ,
ఉప్పెన
2022
సీతారామం,
కార్తీకేయ 2 ,
మేజర్
2023
బలగం,
హనుమాన్,
భగవంత్ కేసరి
👉 ఎన్టీఆర్ అవార్డ్ బాలకృష్ణ గారికి..
👉 పైడి జయరాజ్ అవార్డ్ మణిరత్నం గారికి..
👉 బిఎన్ రెడ్డి అవార్డ్‌ను సుకుమార్ గారికి..
👉 నాగిరెడ్డి– చక్రపాణి అవార్డ్ అట్లూరి పూర్ణచంద్రరావు గారికి..
👉 కాంతారావ్ అవార్డ్ విజయ దేవర కొండకు..
👉 రఘపతి వెంకయ్య అవార్డ్ యండమూరి వీరేంద్రనాథ్ గారికి..
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.