దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌లు (5%, 12%, 18%, 28%) త్వరలో మూడుకి తగ్గనున్నాయి. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 12% స్లాబ్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. Central government is reportedly planning to introduce a simplified three-rate structure under the Goods and Services Tax (GST) regime.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b