
ByGanesh
Tue 10th Jun 2025 12:24 PM
సోషల్ మీడియాలో చూస్తే హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ పై కామెడీ మీమ్స్, సందట్లో సడేమియా అన్నట్టుగా హరి హర వీరమల్లు ఈ నెల 27 న వస్తుంది, కాదు జులై 4 న వస్తుంది, కాదు కాదు మరో తేదీ అంటూ రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టడం మేకర్స్ కి తలనొప్పిలా తయారైంది.
ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్టేట్ అవుతున్నారు. త్వరగా హరి హర వీరమల్లు ని రిలీజ్ చెయ్యాలనే డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి. హరి హర వీరమల్లు రిలీజ్ వార్తలపై ఊహాగానాలను నమ్మొద్దు త్వరలోనే రిలీజ్ తేదీ ఇస్తామని మేకర్స్ చెబుతున్నారు, అదేదో త్వరగా జరిగితే ఫ్యాన్స్ కూల్ అవుతారు.
Hari Hara Veera Mallu: The Confusion Continues:
Hari Hara Veera Mallu new Release Date Loading
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.