
మెగా డీఎస్సీ 2025 పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. హాల్ టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలు.. ఉదయం 9:30 నుంచి 12:00 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:00 గంటల వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b