
ByGanesh
Fri 20th Jun 2025 10:45 AM
అయితే జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో డేటింగ్ లో ఉంది, బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ముంబై రెస్టారెంట్స్ లోను, వెకేషన్స్ కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ జాన్వీ కపూర్ ప్రేమపై ఎక్కడా ఓపెన్ అవ్వదు. తాజాగా బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది.
ఎవ్వరికి తెలియకుండా ట్రిప్ వేసినా.. జాన్వీ కపూర్-శిఖర్ పహారియా ఇద్దరూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలంగా మారింది. డేటింగ్ విషయాన్ని దాచినా దాగదు, ఎంత సీక్రెట్ మైంటైన్ చేసినా ఇలా ఓపెన్ అవుతుంటుంది అంటూ జాన్వీ కపూర్ డేటింగ్ పై నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Janhvi Kapoor enjoying vacation with boyfriend:
Janhvi Kapoor and boyfriend Shikhar Pahariya were seen together in London
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.