
హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ సరికొత్త కాంతులతో వెలిగిపోయింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.2.23 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన లైటింగ్ సిస్టమ్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జూన్ 9న ప్రారంభించారు. ఈ సరికొత్త లుక్ తో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడం మరింత శోభాయమానంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన వీడియోను ఇక్కడ వీక్షించండి….
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b