
ByGanesh
Wed 11th Jun 2025 10:56 AM
ఎప్పటికపుడు తనకు సంబందించిన ఇన్ఫర్మేషన్ ను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడమే కాదు.. గ్లామర్ డాల్ లా దిగిన ఫోటొస్ ను కూడా వదులుతూ కవ్విస్తుంది. తాజాగా భర్త ఆంటోని తో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కు వెళ్లిన కీర్తి సురేష్ అక్కడ భర్త ఆంటోనీతో కలిసి ఆడుతూ పాడుతూ ఫుడ్ ని ఎంజోయ్ చేస్తూ కనిపించిన ఫొటోస్ షేర్ చేసింది.
మాల్దీవ్స్ ట్రిప్ లో లో కీర్తి సురేష్ భర్త ఆంటోనీతో కలిసి ఫుల్ గా ఛిల్ అవుతున్న ఫొటోస్ షేర్ చేస్తూ… Mentally in #Maldives, Physically here (Scroll till the end to see) 🤓#MaldivesDiaries అంటూ క్యాప్షన్ పెట్టింది. తను ప్రస్తుతం ఇంటిదగ్గరే ఉన్నా తన మనసు మెంటల్ గా మాల్దీవ్స్ లోనే ఉంది అంటూ మాల్దీవ్స్ ట్రిప్ ని గుర్తు చేసుకుంటూ కీర్తి సురేష్ ఆ ఫొటోస్ ని అందరితో పంచుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Keerthy Suresh Maldives Diaries with hubby Antony Thattil:
Keerthy Suresh took to social media to share glimpses of her recent Maldives vacation with her husband
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.