
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b