
ByGanesh
Thu 05th Jun 2025 05:57 PM
ఈరోజు గురువారం మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లుగా వైద్ఫ్యులు చెప్పారు, ఈలోపే బీఆర్ ఎస్ నేత హరీష్ రావు గోపినాధ్ ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించి కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పారు. అయితే హారిష్ రావు గోపినాధ్ కి వైద్యం అందిస్తున్నారని అని చెప్పారు, ఈలోపే ఎమ్మెల్యే గోపీనాథ్ చౌదరీ మరణించినట్లుగా వార్తలోస్తున్నాయి..
ఏఐజీ వైద్యులు గోపీనాథ్ చౌదరీ మృతి చెందినట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు. కానీ ఆయన మరణించినట్లుగా పలు ఛానల్స్ లో వార్తలు రావడంతో ఆయన అభిమానులు షాకవుతున్నారు.
Shocking: MLA Maganti Gopinath passes away:
Jubilee Hills MLA Maganti Gopinath Dies, BRS Leaders and Cadre in Shock
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.