
ByGanesh
Wed 25th Jun 2025 02:19 PM
తమిళ నాడు బీజేపీ నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్న హీరోయిన్ మీనా అనే వార్త ట్రెండ్ అవుతుంది, ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లుగా తెలుస్తుంది. మీనా రాజకీయ అరంగేట్రంపై ఇప్పటికే కొలిక్కి వచ్చిన చర్చలు, మీనా ఉపరాష్ట్రపతి జగ్దీప్ దన్కర్ ను మర్యాదపూర్వకంగా కలవడం చర్చనీయాంశమైంది.
తమిళనాడు లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీజేపీ, అందులో భాగంగా మీనా క్రేజ్ ని వాడుకోవాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలను తమిళనాడులో బీజేపీ అధిష్టానం అడ్డదిడ్డంగా వాడేసుకుంటుంది.
Heroine Meena enters politics:
Actress Meena to Join BJP?
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.