
ByGanesh
Tue 10th Jun 2025 10:44 AM
ఈలోపే మీనాక్షి చౌదరికి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ లేకపోయినా మీనాక్షిచౌదరి బాలీవుడ్ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుంది అని తెలుస్తుంది. ఇకపోతే మీనాక్షి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంది.
తాజాగా మీనాక్షి చౌదరి వదిలిన పిక్స్ చూస్తే.. మోడ్రెన్ మీనాక్షి అంటారు. క్రీమ్ కలర్ కాస్ట్యూమ్స్ లో అందాల ఆరబోస్తూ కిక్ ఇస్తోంది. మీనాక్షి లేటెస్ట్ క్లిక్స్ మాత్రం గ్లామర్ కి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. మీరు మీనాక్షి లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.
Meenakshi Chowdhury Recent Clicks:
Meenakshi Chaudhary is turning up the charm in her latest Insta post
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.