
ByGanesh
Wed 11th Jun 2025 02:37 PM
తాజాగా ఎన్టీఆర్ లైనప్ లోకి మరో క్రేజీ డైరెక్టర్ ఎంటర్ కాబోతున్నారని వార్త చక్కర్లు కొడుతోంది. ఆయనే ఎన్టీఆర్ గతంలో చేసిన అరవింద సమెత దర్శకుడు త్రివిక్రమ్. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో మూవీ అనౌన్సమెంట్ తోనే ఆగిపోయిన త్రివిక్రమ్ ప్రస్తుతం ఏ హీరోతో సినిమా ప్రకటిస్తారా అని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా వెంకటేష్ తో త్రివిక్రం మూవీ ఉంటుంది అనే ప్రచారం జోరుగా జరిగింది.
కానీ అల్లు అర్జున్ తో అనుకున్న ఫాంటసీ మూవీని త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోతున్నారంటూ వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. నిర్మాత నాగవంశీ ఒకవేళ త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మూవీ సెట్ చేసినా.. మరోపక్క ఎన్టీఆర్ లైనప్ అద్దిరిపోతున్నా.. అసలు త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కేనా, అది ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనేది ఎన్టీఆర్ అభిమానుల ముందున్న అతిపెద్ద డౌట్.
Trivikram To Make His Dream Project With NTR:
NTR – Trivikram Combo Back on Cards
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.