
జూన్ 1న న్యూట్రిషన్ కోచ్ టామ్ నిక్కోలా ఇన్స్టాగ్రామ్లో ఒత్తిడి గురించి ఒక పోస్ట్ పెట్టారు. “దీర్ఘకాలికంగా కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే మీరు అలసిపోయినట్లుగా, చికాకుగా అనిపిస్తుంది. ఇది మెటబాలిజం, మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, హార్మోన్లను దెబ్బతీస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పెంచుతుంది. కండరాలను బలహీనపరుస్తుంది. ఆసక్తిని తగ్గిస్తుంది. నిద్రను పాడు చేస్తుంది. సెరోటోనిన్, డోపమైన్ వంటి సంతోషాన్నిచ్చే మెదడు రసాయనాలను అదుపు తప్పిస్తుంది” అని టామ్ ఒత్తిడి శరీరంపై చూపించే ప్రభావం గురించి వివరించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b