
ByGanesh
Sat 21st Jun 2025 09:58 AM
కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో పాడి కౌశిక్ రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిపై సెక్షన్ 308(2), (4), 352 కింద కేసు నమోదు చేసి వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్ సమయంలో కౌశిక్ రెడ్డి.. అక్రమంగా గ్రానైట్ క్వారీని నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని, ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనే అంటూ ఆరోపించారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ టీమ్ కలిసి బెయిల్ ఏర్పాట్లు చేస్తుంది.
MLA Padi Kaushik Reddy arrested:
BRS MLA Padi Kaushik Reddy arrested in threat case
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.