
ByGanesh
Sun 29th Jun 2025 03:59 PM
ప్రభాస్ ఫ్యాన్స్ ఫౌజి లో ప్రభాస్ లుక్ పై చాలా ఆత్రుత గా ఉన్న సమయంలో ఫౌజీ సెట్స్ నుంచి నుంచి ప్రభాస్ కు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీకై సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఫౌజీ సెట్ నుంచి లీకైన ఫోటోల్లో ప్రభాస్ లుక్స్ మిర్చి సినిమాను పోలి ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొన్నాళ్లుగా లుక్ వైజ్ గా విమర్శలు ఎదుర్కుంటున్న ప్రభాస్ గతంలో మిర్చి లో కనిపించిన ఫిజిక్ అలాగే స్టయిల్ కోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ లో మిర్చి స్టయిల్లో ఉండబోతున్నారనే వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈచిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Prabhas look from Fauji leaked:
Prabhas makes style statement as Fauji
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.