
ByGanesh
Sat 21st Jun 2025 10:16 AM
లూజ్ హెయిర్ తో ప్రియాంక మోహన్ సన్ రైజ్ ని చూస్తూ మెస్మరైజ్ చేసింది. తెలుగులో నాని తో రెండు సినిమాల్లో నటించినా, శర్వాతో నటించినా రాని క్రేజ్ ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబోలో తెరకెక్కిన OG లో నటిస్తుంది అనగానే అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్ గా OG షూటింగ్ కూడా పూర్తయ్యింది.
సెప్టెంబర్ లోనే పాన్ ఇండియా మూవీ గా OG రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం హిట్ అయితే ప్రియాంక మోహన్ కి టాలీవుడ్ లోనే కాదు పలు భాషల వారు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినా ఆహ్వానిస్తారు. OG తర్వాత ఆమె క్రేజీ అవకాశాలు అందుకోవడము ఖాయమే.
Priyanka Mohan saree shoot:
Priyanka Mohan latest photos goes viral
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.