
రేణిగుంట ఎయిర్పోర్టు విషయంలో కేంద్రానికి టీటీడీ కీలక ప్రతిపాదన పంపనుంది. శ్రీవేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టాలని కోరనుంది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b