
భూభారతి చట్టం అమలుకు వీలుగా, ప్రజల భూసమస్యల పరిష్కారానికి అన్ని మండలాల్లో రెవెన్యూ గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. జూన్ 3, 2025 నుంచి జూన్ 20 వరకు ఈ సదస్సులు కొనసాగుతాయని తెలిపారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b