జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారులో పెళ్లి మండపానికి వెళ్తుండగా బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కారును డీసీఎం ఢీకొట్టడంతో… ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వరుడితో పాటు పలువురు గాయపడ్డారు. దీంతో పెళ్లి నిలిచిపోయింది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b