
ByGanesh
Sat 07th Jun 2025 08:16 PM
అక్కడ పూల్ లో బికినీ వేసుకుని, అలాగే సరదాగా గడుపుతూ తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆమె నటనకు బ్రేకిచ్చినా సమంత క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు, ఆమె ఎప్పుడెప్పుడు సౌత్ సినిమాలకు సైన్ చేస్తుందా అని అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ సమంత తన హెల్త్ రీజన్స్ తో సినిమాలను ఒప్పుకోవడం లేదు.
ప్రస్తుతం అబుదాబిలో సమంత సింగిల్ గా కనిపిస్తుంది. అసలే ఈమధ్యన సమంత రాజ్ నిడమోరు స్నేహంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి సమయంలో సమంత సింగిల్ గా కనిపించడంపై నెటిజెన్స్ షాకవుతున్నారు.
Samantha chilling in a bikini:
Samantha Chilling Desert Holiday Vacation in Abu Dhabi
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.