భారతీయ స్టాక్ మార్కెట్ గురువారం కుప్పకూలింది. సెన్సెక్స్ 823 పాయింట్లు లేదా 1 శాతం నష్టంతో 81,691.98 వద్ద, నిఫ్టీ 253 పాయింట్లు లేదా 1.01 శాతం నష్టంతో 24,888.20 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ ఈ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.52 శాతం, స్మాల్ క్యాప్ సూచీలు 1.38 శాతం క్షీణించాయి.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b