
ByGanesh
Thu 12th Jun 2025 06:24 PM
శిల్పా శెట్టి లేట్ ఏజ్ లోను 20ఏజ్ బ్యూటీలా అదే ఛరిష్మాతో ఆశ్చర్యపరుస్తోంది. తన వ్యాయామ దినచర్య, యోగా, మెడిటేషన్ వంటి సెషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలలో షేర్ చేస్తూ, భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. 50 వయసులో శిల్పా శెట్టి నవయవ్వన రూపంతో మెరిసిపోతున్న ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఇంటర్నట్ లో వైరల్ గా మారాయి.
తెలుపు రంగు టాప్, కాంబినేషన్ బాటమ్ తో శిల్పా శెట్టి ఎంతో అందంగా కనిపిస్తోంది. శిల్పా శెట్టి బుల్లితెరపై డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా ప్రజలను అలరిస్తోంది. మరోవైపు ఛాలెంజింగ్ రోల్ లో ఆఫర్ వస్తే పెద్ద తెర కోసం నటిస్తోంది.
Shilpa Shetty latest photoshoot goes viral:
Shilpa Shetty Flaunts Curvy figure in white outfit
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.