
‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…
- ముందుగా దోస్త్ అధికారిక వెబ్ సైట్ dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే Candidate Pre-Registrationపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. చివరల్లో Aadhaar Authentication ప్రక్రియ పూర్తవుతుంది.
- ఆ తర్వాత దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
- దీని ద్వారా మీ లాగిన్ ప్రక్రియ ముందుకెళ్తుంది.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా నిర్ణయించిన ఫీజును తప్పకుండా చెల్లించాలి.
- దోస్త్ లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలు:
దోస్త్ ఫస్ట్ ఫేజ్ కింద మొత్తం 60,436 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. వీరిలో అత్యధికంగా 21,758 మంది బీకాంలో సీట్లు పొందారు. మొత్తం సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 38,041 మంది ఉండగా… అబ్బాయిలు 22,395 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b