
తెలంగాణ సీపీగెట్ – 2025 నోటిఫికేషన్ పై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు పూర్తి చేసింది. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా… ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b