
గత రెండు వారాలుగా కుబేర, కన్నప్ప చిత్రాలు ఆడియన్స్ కు కాస్త ఊరటనిచ్చాయి. కుబేర కు, కన్నప్ప కు వచ్చిన టాక్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ వైపు కదిలారు. మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసులో హుషారు వచ్చింది. అదే ఊపులో ఈ వారం కూడా క్రేజీ చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. అందులో నితిన్ తమ్ముడు, సిద్దార్థ్ 3బీహెచ్ ఈ రెండు చిత్రాలు జులై 4 శుక్రవారం విడుదలకు రెడీ అయ్యాయి.
ఈ వారం ఓటీటీలో విడుదల కాబోయే కొత్త చిత్రాలు అండ్ వెబ్ సిరీస్ లు
అమెజాన్ ప్రైమ్ వీడియో
హెడ్ ఆఫ్ స్టేట్- జులై 2
డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా
ఉప్పు కప్పురంబు- జులై 4
నెట్‌ఫ్లిక్స్
బిచ్ వర్సెస్ రిచ్ -జులై 3
ది శాండ్‌మ్యాన్ -జులై 3
ది ఓల్డ్ గార్డ్2 – జులై 2
జీ5
కాళీధర్ లపతా (మూవీ) జులై 4
సోనీలివ్
ది హంట్: ది రాజీవ్‌గాంధీ అస్సాస్సినేషన్ కేస్- జులై 4
జియో హాట్‌స్టార్
క్యాంపైన్ – జూన్ 30
గుడ్ వైఫ్- జులై 4
లా అండ్ ద సిటీ – జులై 5
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b