
1. ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది
అన్ని కొవ్వులు మన ఆరోగ్యానికి చెడ్డవి కావు. “నెయ్యి ఒమేగా-3, ఒమెగా 6, ఒమెగా 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటుంది. ఇది విటమిన్లు A, E, మరియు K లకు సహజ వనరు. మరోవైపు కాఫీలో కెఫిన్, కాఫెస్టోల్, కహ్వియోల్, క్లోరోజెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తికి అండగా ఉంటాయి” అని పోషకాహార నిపుణురాలు విధి చావ్లా అంటున్నారు. ‘ట్రెండ్స్ ఇన్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ’లో ప్రచురితమైన ఒక అధ్యయనం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కాఫీ ప్రయోజనాలను హైలైట్ చేస్తుంది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b