
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం నేపథ్యంలో రూ.9,000 కోట్ల మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ లో పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఆ సమయంలో తాను ఒక అభ్యర్థనతో నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశానని మాల్యా వెల్లడించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b