
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ పై మాజీ కోచ్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తానైతే ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కోహ్లిని కెప్టెన్ ను చేసేవాడినని అతడు అనడం గమనార్హం. ఈ విషయంలో బీసీసీఐ తీరును శాస్త్రి తప్పుబట్టాడు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b