
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైందని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b