
లిప్ స్టిక్ మార్కు
కికు శర్మ చాహల్ బ్యాగ్ తెరిచినట్లు నటించి, ఆయన తెల్లని షర్టుపై లిప్స్టిక్ మార్క్ ఎందుకుందో అడిగాడు. “యే క్యా చల్ రాహా హై, యుజ్వేంద్ర చాహల్ జీ? కౌన్ హై యేహ్, పూరా ఇండియా జన్నా చాహ్తా హై. ఆజ్ కల్ బడే ఆప్ ఏసే రెహ్తే హో హాన్. కౌన్ హై యేహ్? (ఏం జరుగుతోంది? మొత్తం దేశం ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటోంది. ఇటీవల మీరు ఇలానే ఉంటున్నారు. ఆమె ఎవరు?) అని అడిగాడు. దానికి చాహల్, “ఇండియా జాన్ చుకా హై (ప్రతి ఒక్కరికీ తెలుసు)” అని సమాధానం చెప్పాడు. అదే సమయంలో రిషబ్ పంత్.. “ఫ్రీ హై నా అబ్ తోడే సే యేహ్ (ఇప్పుడు అతను స్వేచ్ఛగా ఉన్నాడు)” అని ధనశ్రీతో విడాకులను ఉటంకిస్తూ వ్యాఖ్యానించాడు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b